: రోహిత్ కుటుంబానికి హెచ్ సీయూ రూ.8 లక్షల ఆర్థికసాయం
హెచ్ సీయూ పరిశోధక విద్యార్థి రోహిత్ వేముల కుటుంబానికి వర్సిటీ ఆర్థికసాయం ప్రకటించింది. అతని కుటుంబానికి రూ.8 లక్షలు ఇవ్వనున్నట్టు తెలిపింది. మరోవైపు ఇప్పటికే అతని కుటుంబానికి టీడీపీ రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించిన విషయం తెలిసిందే.