: వారణాసి-ఢిల్లీ మధ్య... 'మహామన' సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ ప్రారంభం


వారణాసి పర్యటనలో భాగంగా వారణాసి-ఢిల్లీ మధ్య 'మహామన' సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ రైలు వారంలో 3 రోజుల పాటు సేవలందిస్తుంది. కొత్త ఎక్స్ ప్రెస్ వారణాసి నుంచి ఢిల్లీకి 14 గంటల లోపే చేరుకుంటుంది. ఇతర సాధారణ రైళ్లతో పోలిస్తే మహామన సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ లో టిక్కెట్ ధర 15 శాతం అదనంగా ఉంటుంది.

  • Loading...

More Telugu News