: గ్రేటర్ పరిధిలో ఫిబ్రవరి 2 వేతనంతో కూడిన సెలవు
ఫిబ్రవరి 2న గ్రేటర్ హైదరాబాదు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆ పరిధిలో ఆ రోజును వేతనంతో కూడిన సెలవుదినంగా ప్రకటిస్తూ తెలంగాణ కార్మిక శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈ రోజు ప్రకటన విడుదల చేసింది.