: విజయవాడలో తాగుబోతు వీరంగం!


విజయవాడలో ఒక తాగుబోతు వీరంగం సృష్టించాడు. దుర్గాకళామందిర్ వద్ద ముగ్గురిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటనలో ముగ్గురికీ తీవ్రగాయాలయ్యాయి. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. కాగా, తాగుబోతు వీరంగంతో స్థానికులు, పాదచారులు భయాందోళనలకు గురయ్యారు. అక్కడి నుంచి దూరంగా పరుగులు తీశారు. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News