: ఎమ్మెల్యే, నటుడు బాబూమోహన్ కు గౌరవ డాక్టరేట్


టీఆర్ఎస్ ఆంథోల్ ఎమ్మెల్యే, నటుడు బాబూమోహన్ కు అమెరికాలోని హార్టెస్ట్ బైబిల్ అంతర్జాతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రకటించింది. ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో జరిగే కార్యక్రమంలో ఆయనకు వర్సిటీ ప్రతినిధులు డాక్టరేట్ ప్రదానం చేయనున్నారు.

  • Loading...

More Telugu News