: శ్రీకాకుళం జిల్లాలో మల్టీప్రోడక్ట్స్ జోన్ కు గ్రీన్ ట్రైబ్యునల్ అనుమతి
శ్రీకాకుళం జిల్లా సోంపేటలోని మల్టీప్రోడక్ట్స్ జోన్ కు గ్రీన్ ట్రైబ్యునల్ అనుమతి తెలిపింది. 729 ఎకరాల భూమిలో ఎన్ సీసీ కంపెనీ ఈ జోన్ ను ఏర్పాటు చేయనుంది. ఏపీ ప్రభుత్వ ఆదేశాల మేరకు థర్మల్ ప్రాజెక్ట్ స్థానంలో మల్టీప్రోడక్ట్స్ జోన్ ఏర్పాటు చేయడానికి ఎన్ సీసీ అంగీకారం తెలిపింది. ఈ క్రమంలో జోన్ ఏర్పాటుకు ప్రజాభిప్రాయ సేకరణ అవసరం లేదని గ్రీన్ ట్రైబ్యునల్ స్పష్టం చేసింది.