: ఆస్ట్రేలియా ఓపెన్ లో సాన్ టినా జంట శుభారంభం


ఓ సంవత్సరకాలంగా అంతర్జాతీయ టెన్నిస్ లో దూసుకుపోతున్న స్టార్ క్రీడాకారిణులు సానియా మీర్జా- మార్టినా హింగిస్ లు కొత్త ఏడాదిలోనూ అదే దూకుడు కొనసాగిస్తున్నారు. తాజాగా ఆస్ట్రేలియా ఓపెన్ లో ఈ ఇండో-స్విస్ జంట శుభారంభం చేసింది. సిడ్నీలో జరుగుతున్న ఈ ఓపెన్ తొలి మ్యాచ్ లో సాన్ టినా ద్వయం 6-2, 6-3తో డూక్వీ మెరీనో-పెరీరా జోడీపై అద్భుత విజయం సాధించింది. సానియా-హింగిస్ జంటకు వరుసగా ఇది 31వ విజయం.

  • Loading...

More Telugu News