: ఆ డాక్యుమెంట్లు ఢిల్లీ ప్రభుత్వానికి తిరిగివ్వండి: సీబీఐని ఆదేశించిన న్యాయస్థానం


ఢిల్లీ సెక్రటేరియట్ పై దాడులు నిర్వహించి సీజ్ చేసిన డాక్యుమెంట్స్ ను తిరిగి ఢిల్లీ ప్రభుత్వానికి అందజేయాలని సీబీఐని ప్రత్యేక న్యాయస్థానం ఆదేశించింది. ఇటీవల ఢిల్లీలోని సెక్రటేరియట్ పై దాడి చేసి, కేజ్రీవాల్ కార్యాలయంలో కొన్ని రికార్డులను సీజ్ చేసిన సంగతి తెలిసిందే. వాటిని తిరిగి అప్పగించాలంటూ ఢిల్లీ ప్రభుత్వం డిసెంబర్ 15న న్యాయస్థానాన్ని కోరింది. దీంతో వాటిని తిరిగి ఢిల్లీ ప్రభుత్వానికి అందజేయాలని ప్రత్యేక న్యాయస్థానం సీబీఐని ఆదేశించింది.

  • Loading...

More Telugu News