: వివాదాస్పద వ్యాఖ్యల కేసులో అమిత్ షాకి ఊరట


ద్వేషపూరిత, వివాదాస్పద వ్యాఖ్యల కేసులో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకి ఊరట లభించింది. ఈ కేసులో ఉత్తరప్రదేశ్ పోలీసులు ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా 2014 ఏప్రిల్ లో యూపీలోని ముజఫర్ నగర్ జిల్లా బర్వార్ గ్రామంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో అమిత్ షా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ కేసు నమోదు చేశారు. అయితే ఆయన వ్యాఖ్యలు చేశారనడానికి ఎలాంటి ఆధారాలు లభించలేదని స్థానిక కోర్టులో యూపీ పోలీసులు తాజాగా తమ తుది నివేదికను సమర్పించారు.

  • Loading...

More Telugu News