: ఐదేళ్ల బాలిక అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడికి రిమాండు


తూర్పు ఢిల్లీ, గాంధీనగర్లో ఐదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో మొదటి నిందితుడు మనోజ్ షా కు ఢిల్లీ కోర్టు రిమాండు విధించింది. ఇందులో భాగంగా ఐదు రోజుల పోలీసు కస్టడీకి న్యాయస్థానం అనుమతించింది. ఇదే కేసులో రెండో నిందితుడు ప్రదీప్ కుమార్ కు పోలీసు కస్టడీ విధించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News