: మాట మారింది... తెదేపా లక్ష్య సాధనే కర్తవ్యమంటున్న ఆనం బ్రదర్స్!


మొన్నటి వరకూ కాంగ్రెస్ పార్టీలో ఉండి, తెదేపా విధానాలను ఎండగట్టిన ఆనం సోదరులు, ఇప్పుడు మాట మార్చారు. తెలుగుదేశం పార్టీలో చేరిన వీరిరువురూ ఇప్పుడు, తెదేపా లక్ష్య సాధనే ధ్యేయంగా పనిచేయనున్నట్టు ప్రకటించారు. ఈ ఉదయం మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వం పేదలకు అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రతి గడపకూ తీసుకువెళ్తామని, నెల్లూరు జిల్లాలో టీడీపీని మరింత బలోపేతం చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తామని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులెవరూ ఉండరని చెప్పిన ఆనం వివేకానంద రెడ్డి, జిల్లాలోని తెదేపా నేతలు, మంత్రితో కలసి పనిచేస్తామని అన్నారు.

  • Loading...

More Telugu News