: గుంటూరు జిల్లా చిలకలూరిపేట బస్టాండ్ లో చోరీ


గుంటూరు జిల్లా చిలకలూరిపేట బస్టాండ్ లో ఈరోజు చోరీ జరిగింది. బస్సులో ప్రయాణిస్తున్న బాలయ్య అనే బంగారం వ్యాపారి చేతి సంచిని గుర్తు తెలియని దుండగలు అపహరించారు. వెంటనే బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేపట్టారు. సంచిలో రూ.2 లక్షల నగదు, 600 గ్రాముల బంగారం ఉన్నట్టు బాధితుడు తెలిపాడు.

  • Loading...

More Telugu News