: ఏపీ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు శుభవార్త


ఆర్టీసీలోో పనిచేసి రిటైర్ అయిన ఉద్యోగులకు ఉచితంగా బస్సు ప్రయాణం అందించేందుకు సంస్థ నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీకి సేవలందించి ఉద్యోగ విరమణ చేసిన వారికి ఉచిత ప్రయాణ అవకాశం కల్పించాలని గత కొంతకాలంగా ఆర్టీసీ యూనియన్‌లు డిమాండ్‌ చేస్తున్నాయి. కాగా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులకు ఉచితంగా ఆర్టీసీ ప్రయాణ సౌకర్యాన్ని అందిస్తోంది. దీనితో ఆంధ్రప్రదేశ్ లోని 25 వేల మందికిపైగా ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులకు ప్రయోజనం కలగనుంది.

  • Loading...

More Telugu News