: ఉత్తర భారతాన్ని భయపెడుతున్న చలిపులి.. 70 రైళ్లు రద్దు


జమ్ము, కాశ్మీర్ సహా ఉత్తర భారతదేశాన్ని చలిపులి భయపెడుతోంది. తాజాగా జమ్ము, కాశ్మీర్ లోని లేహ్ ప్రాంతంలో మైనస్ 13.2 డ్రిగ్రీ సెల్సియస్ కు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. దీనికి తోడు దట్టంగా పొగమంచు కమ్ముకోవడంతో రహదారులు సైతం కనిపించని పరిస్థితి నెలకొంది. దీంతో రైల్వేశాఖ ఏకంగా 70 రైళ్లను రద్దుచేసింది. దేశ రాజధానిలోనూ చల్లని గాలులు వీయడంతో పాటు, భారీగా పొగమంచి కమ్ముకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

  • Loading...

More Telugu News