: సంగం డైరీ మాజీ చైర్మన్ వీరయ్య చౌదరి ఇంట్లో ఐటీ తనిఖీలు


సంగం పాల డైరీ మాజీ ఛైర్మన్, టీడీపీ నేత కుర్రా వీరయ్య చౌదరి నివాసంలో ఇవాళ ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. గుంటూరు జిల్లా పొన్నూరు మండల కేంద్రంలోని విద్యానగర్ లో ఉన్న ఆయన నివాసంలో తనిఖీలు చేసిన ఐటీ అధికారులు కీలకమైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది. దానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News