: దేశ జనాభాలో ముస్లిం పిల్లలే అధికం!


అవును... నిజమే, తాజాగా వెల్లడైన 2011 జనాభా లెక్కల ప్రకారం, ఈ విషయం స్పష్టమైంది. ధేశంలో 19 సంవత్సరాలలోపు వయసు వారిలో అత్యధికులు ముస్లింలే ఉన్నారు. ముస్లిం జనాభాలో వీరి సంఖ్య 47 శాతం ఉండగా, హిందువుల సంఖ్య 40శాతం, జైనుల సంఖ్య 29 శాతంగా వెల్లడైంది. అలాగే దేశ జనాభాలో 41 శాతం జనాభా 20 సంవత్సరాలలోపు యువత కాగా, 60 సంవత్సరాలు పైబడిన జనాభా 9 శాతంగా ఉంది. 20 నుండి 59 సంవత్సరాలలోపు వయసు వారి సంఖ్య 50 శాతం ఉన్నట్లు వెల్లడైంది.

  • Loading...

More Telugu News