: విశాఖలో ముగిసిన మూడు రోజుల భాగస్వామ్య సదస్సు


విశాఖపట్నంలో మూడు రోజుల పాటు జరిగిన భాగస్వామ్య సదస్సు ముగిసింది. ఈ సదస్సులో 331 అవగాహన ఒప్పందాలు జరిగాయి. రూ.4.78 లక్షల కోట్ల పెట్టుబడులకు అవగాహన ఒప్పందాలు కుదిరాయి. ఈ పరిశ్రమలతో సుమారు 10 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది. చివరిరోజు సదస్సుకు కేంద్ర మంత్రి అనంత్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించి... సీఎం చంద్రబాబును ప్రశంసించారు. ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ కూడా హాజరై ప్రసంగించారు. చివరగా వారందరినీ చంద్రబాబు సన్మానించారు.

  • Loading...

More Telugu News