: పార్ట్ నర్ షిప్ సమ్మిట్ ప్రాంగణంలో ఆగంతుకుడు హల్ చల్!
విశాఖపట్టణంలో జరుగుతున్న పార్ట్ నర్ షిప్ సమ్మిట్ ప్రాంగణంలో ఒక ఆగంతుకుడు హల్ చల్ చేశాడు. గుర్తింపు కార్డు లేకుండా అనుమానాస్పదంగా తిరుగుతున్న అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుర్తింపు లేకుండా సమ్మిట్ ప్రాంగణంలోకి ఏ విధంగా ప్రవేశించాడనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.