: జరిగిన పొరపాటును ప్రస్తావించని కేంద్ర మంత్రి!


జాతీయ జెండాను తలకిందులుగా ఎగురవేసిన కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఎటువంటి సంజాయిషీ చెప్పకుండానే ఒక కార్యక్రమం నుంచి వెళ్లిపోయారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లోని కేంద్రీయ విద్యాలయం భవనం ప్రారంభోత్సవంలో నిన్న జరిగింది. ముఖ్యఅతిథిగా వచ్చిన స్మృతి ఇరానీ ఈ భవనం ప్రారంభోత్సవం అనంతరం ప్రసంగించి వెళ్లి పోయారు.

  • Loading...

More Telugu News