: అసిన్ తొలి పెళ్లి కార్డు నాకిచ్చింది...మీరూ చూడండి: అక్షయ్ కుమార్


ప్రముఖ నటి అసిన్ వివాహ ముహూర్తం ఖరారైంది. ఈ నెల 23న ఢిల్లీలో మైక్రోమ్యాక్స్ అధినేత రాహుల్ శర్మతో అసిన్ ఏడడుగులు నడిచి, మూడు ముళ్లు వేయించుకోనుంది. ఈ విషయాన్ని బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ వెల్లడించాడు. ఈ మేరకు కొత్త దంపతులిద్దరూ అక్షయ్ కుమార్ ను కలిసి, తమ తొలి పెళ్లి కార్డును అందజేశారు. వారి పెళ్లి కార్డును అభిమానులకు ట్విట్టర్ ద్వారా చూపిస్తూ, ఇద్దరు స్నేహితుల నుంచి వివాహ ఆహ్వానం అందుకున్నానని, వారిద్దరూ ఎల్లకాలం ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నట్టు అక్షయ్ తెలిపాడు.

  • Loading...

More Telugu News