: రాజమండ్రిలో ఘనంగా ‘కృష్ణాష్టమి’ చిత్రం ఆడియో వేడుక


వాసువర్మ దర్శకత్వంలో సునీల్ హీరోగా, నిక్కి గల్రాని జంటగా రూపొందించిన ‘కృష్ణాష్టమి’ చిత్రం ఆడియో వేడుక కార్యక్రమం రాజమండ్రిలోని జీఐటీ కళాశాలలో జరుగుతోంది. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రంలోని ఆరుపాటలను ఆవిష్కరించారు. అనంతరం ఈ చిత్రం పాటల సీడీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో హీరో సునీల్, చిత్ర దర్శక నిర్మాతలు, పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News