: వినియోగదారులకు బాసటగా స్థిరాస్తి నియంత్రణ బిల్లు: వెంకయ్యనాయుడు


వినియోగదారులకు మేలు చేసేందుకుగాను త్వరలో స్థిరాస్తి నియంత్రణ బిల్లును తీసుకురానున్నట్లు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. విజయవాడ లోని మధు మహాలక్ష్మి ఛాంబర్ లో చిత్ర ప్రదర్శనను ఈ రోజు ఆయన ప్రారంభించారు. అనంతరం ఏవన్ కన్వెన్షన్ సెంటర్ లో స్థిరాస్తి ప్రదర్శనను ఆయన సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, భారత్ లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచదేశాలు ఆసక్తి కనపరుస్తున్నాయని అన్నారు. గుంటూరు జిల్లాలోని అమరావతి, తెలంగాణలోని ఓరుగల్లును త్వరలోనే వారసత్వ నగరాలుగా గుర్తిస్తామని వెంకయ్యనాయుడు చెప్పారు.

  • Loading...

More Telugu News