: ఒబామా కంట కన్నీరు నిజంగానే వచ్చింది: డోనాల్డ్ ట్రంప్


ఇటీవల అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కన్నీరు పెట్టడంపై ఆ దేశ అధ్యక్ష రేసులో ఉన్న డోనాల్డ్ ట్రంప్ సానుకూలంగా స్పందించాడు. మూడు సంవత్సరాల కిందట 20 మంది బడిపిల్లల నరమేథం గుర్తొచ్చి ఓ బహిరంగసభలో ఒబామా మాట్లాడుతూ తీవ్ర ఆవేదన చెందారు. ఆ సమయంలో ఆయన కంటి నుంచి నీరు రావడం నిజమేనని ట్రంప్ అన్నారు. కాకపోతే బహిరంగ కాల్పుల ఘటనకు అడ్డుకట్ట వేయాలన్న లక్ష్యంతో తుపాకుల నియంత్రణ చేపట్టాలని తీసుకున్న నిర్ణయం సరైంది కాదని అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News