: ఆ సూక్తిని నేను ఇప్పటికీ పాటిస్తాను: చిరంజీవి


‘పెదవి దాటని మాటకు ప్రభువు నీవు...పెదవి దాటిన మాట ప్రభువు నీకు’ అనే సూక్తిని అల్లు రామలింగయ్య ఎప్పుడూ తమతో అంటుండేవారని చిరంజీవి తన జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఈ సూక్తిని తన జీవితానికి అన్వయించుకున్నానని ఆయన చెప్పారు. అల్లు రామలింగయ్య జాతీయ పురస్కారం ప్రదానం సందర్భంగా ఆయన్ని అందరూ తలచుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. దర్శకుడు రాఘవేంద్రరావును సన్మానించడమంటే అల్లు రామలింగయ్యకు ఘన నివాళులర్పించడమేనని చిరంజీవి పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News