: పఠాన్ కోట్ లో అనుమానితుడి అరెస్టు


పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పరిసరాల్లో పెద్ద బ్యాగుతో అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తిని భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. నూతన సంవత్సర వేడుకలు ప్రారంభమైన కాసేపటికే పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై ఉగ్రవాదులు దాడికి దిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై జాతీయ ప్రత్యేక బలగాలు విచారణ కొనసాగిస్తున్నాయి.

  • Loading...

More Telugu News