: అమెరికా పీపుల్స్ ఛాయిస్ అవార్డుకు నామినేట్ అయిన ప్రియాంకా చోప్రా


ప్రియాంకా చోప్రా అంటే వైవిధ్యం గుర్తొస్తుంది. అందాల బొమ్మగా బాలీవుడ్ లో అరంగేట్రం చేసిన ప్రియాంకా చోప్రా నటిగా నిరూపించుకుని హాలీవుడ్ లో సత్తాచాటేందుకు వెళ్లింది. 'క్వాంటికో' టెలివిజన్ సీరియల్ ద్వారా అమెరికా అభిమానులను అలరిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రియాంకా చోప్రా పీపుల్స్ ఛాయిస్ అవార్డుకు నామినేట్ అయింది. ప్రతిష్ఠాత్మకంగా భావించే పీపుల్స్ ఛాయిస్ అవార్డు కోసం జామీ లీ కర్టిస్, ఎమ్మా రాబర్ట్స్, మార్షియా గే హార్డెన్, లియా మిచెల్ తో పోటీ పడుతోంది. విదేశాల్లో ఓ అవార్డు కోసం పోటీ పడడం ఇదే తొలిసారని, ఈ ఫీలింగ్ కొత్తగా, ఆసక్తికరంగా ఉందని ప్రియాంకా చోప్రా తెలిపింది.

  • Loading...

More Telugu News