: మరో 1,069 పోస్టులకు టీఎస్ పీఎస్సీ నోటిఫికేషన్


తెలంగాణలో నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ పీఎస్సీ) ద్వారా 1,069 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులను జారీ చేసింది. వ్యవసాయ విస్తరణ అధికారి గ్రేడ్-2 విభాగంలో వెయ్యి పోస్టులు, భూగర్భ జలశాఖలో 69 పోస్టులతో పాటు మరిన్ని పోస్టులు ఆమోదం పొందాయి.

  • Loading...

More Telugu News