: 8 వేల మందితో ఒకేసారి చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్!


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులు, ప్రజా ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ ఉదయం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. మొత్తం 8 వేల మందికి పైగా అధికారులతో బాబు ఒకేసారి టెలీ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ప్రాంతాలను పిలుస్తూ, అక్కడి అధికారులను తెరపై చూస్తూ, 'జన్మభూమి - మా ఊరు' జరుగుతున్న తీరు, ప్రజల నుంచి వస్తున్న స్పందన, సమస్యలు తదితరాలపై అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేయాలని సూచించారు. అలసత్వం వహిస్తే సహించబోనని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News