: మరో 36 మంది తెలంగాణ అమరవీరుల గుర్తింపు


తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగాలు చేసిన మరో 36 మందిని ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరీనంగర్ జిల్లా నుంచి 22, రంగారెడ్డి జిల్లాలో 7, హైదరాబాద్ 3, నల్లగొండ 2, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాల్లో ఒక్కొక్కరిని అమరవీరులుగా గుర్తిస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. వారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియో ఇవ్వనుంది.

  • Loading...

More Telugu News