: రిషితేశ్వరి ఘటనపై మైనర్ వేధింపుల కేసు కూడా నమోదు చేయండి: కోర్టుకు ఆమె తరపు న్యాయవాది వినతి


నాగార్జున వర్సిటీ బీఆర్క్ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో ఇవాళ గుంటూరు జిల్లా మేజిస్ట్రేట్ కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఆమె తరపు న్యాయవాది వాదిస్తూ, ర్యాగింగ్ కు గురైనప్పుడు ఆమె మైనర్ కావడంతో మైనర్ వేధింపుల కేసు కూడా నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆ తరువాత కేసు విచారణను కోర్టు ఈ నెల 7కు వాయిదా వేసింది. కొన్ని రోజుల కిందట ఈ కేసులో పోలీసులు చార్జిషీటు నమోదు చేయగా, నాగార్జున వర్సిటీ ప్రిన్సిపల్ బాబురావును ఏ4 నిందితుడిగా పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News