: ఏపీలోనూ జంబ్లింగ్ విధానం ఎత్తివేయండి... పిడుగురాళ్లలో విద్యార్థుల ధర్నా


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షల్లో జంబ్లింగ్ విధానాన్ని ఎత్తివేయాలని ఆ రాష్ట్ర విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు గుంటూరు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలో కళాశాలలను బహిష్కరించి సుమారు 800 మంది విద్యార్థులు రహదారిపై ధర్నా నిర్వహించారు. ఇటీవల తెలంగాణ రాష్ట్రం ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల్లో జంబ్లింగ్ విధానం ఎత్తివేసిందని... ఏపీలో మాత్రం ఈ విధానాన్ని కొనసాగించడం ఎంతవరకు సమంజసమని విద్యార్థి సంఘాల నేతలు ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో పట్టణంలోని అన్ని కళాశాలలను బహిష్కరించి ఆందోళన చేశారు.

  • Loading...

More Telugu News