: ‘స్పీడున్నోడు’ టీజర్ విడుదల


'అల్లుడు శీను' చిత్రంతో సినీ హీరోగా రంగప్రవేశం చేసిన బెల్లంకొండ శ్రీనివాస్ పుట్టినరోజు వేడుకలు ఈరోజు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు సినీ ప్రముఖులు శ్రీనివాస్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ హీరోగా తెరకెక్కుతున్న 'స్పీడున్నోడు' చిత్రం టీజర్ ని చిత్ర బృందం విడుదల చేసింది.

  • Loading...

More Telugu News