: మధ్యాహ్నం నుంచి శ్రీవారి దర్శనం నిలిపివేత


ఈరోజు చంద్రగ్రహణం సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని సాయంత్రం 5 గంటల నుంచి రేపు వేకువజామున మూడింటివరకు మూసివేయనున్నారు. దాంతో ఈ మధ్యాహ్నం 1.30 నుంచే స్వామివారి దర్శనాన్నినిలిపివేయనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. మరోవైపు రాష్ట్రంలో పలు ఆలయాలను కూడా చంద్రగ్రహణం సందర్భంగా మూసివేస్తున్నారు.

  • Loading...

More Telugu News