: టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న విజయరామారావు


మాజీ మంత్రి విజయరామారావు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. తెలంగాణ భవన్ లో ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో సీఎం కేసీఆర్ గులాబీ కండువా కప్పి విజయరామారావును పార్టీలోకి ఆహ్వానించారు. తాజాగా, టీడీపీలో ముఖ్యనేతగా పేరున్న విజయరామారావు టీఆర్ఎస్ లో చేరారు. కేంద్రంలో సీబీఐ డెరైక్టర్‌గా పనిచేసిన విజయరామారావు 1999 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరఫున ఖైరతాబాద్ టికెట్ పొంది గెలవడమే కాక, ఎమ్మెల్యేగా గెలిచిన తొలిసారే మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్న విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News