: మరింత మంది చొరబడ్డారు... ఐబీ హెచ్చరికలతో దేశవ్యాప్త రెడ్ అలర్ట్


ఇండియాలో విధ్వంసం సృష్టించేందుకు జైషే మహమ్మద్ కు చెందిన మరింత మంది ఉగ్రవాదులు సరిహద్దులు దాటి ఇండియాలోకి ప్రవేశించారని ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో అన్ని విమానాశ్రయాలు, ప్రధాన ప్రాంతాలు, రైల్వే స్టేషన్లు, పుణ్యక్షేత్రాల్లో భద్రతను పెంచాలని కేంద్రం నుంచి అన్ని రాష్ట్రాలకూ ఆదేశాలు అందాయి. దీంతో ఎయిర్ పోర్టులు, రైల్వే స్టేషన్లను పోలీసులు జల్లెడ పడుతున్నారు. తిరుమలలో భద్రతను మరింతగా పెంచారు. న్యూఢిల్లీ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుతో పాటు పలు ప్రాంతాల్లో ప్రత్యేక సోదాలు నిర్వహిస్తున్నారు.

  • Loading...

More Telugu News