: ‘బాహుబలి’ కేక్ హల్ చల్!


ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి రికార్డులు అందరికీ తెలిసినవే. ఆ చిత్రం ప్రభావం అభిమానులపై, ప్రేక్షకులపై ఎంతగా పడిదంటే.. బాహుబలి చిత్రంలోని ఒక సన్నివేశాన్ని ఆధారంగా చేసుకుని 'న్యూ ఇయర్ కేక్'ను తయారు చేశారు. బాహుబలి కేక్ గా సామాజిక మాధ్యమాల్లో ఇది హల్ చల్ చేస్తోంది. ఈ కేక్ ను బాహుబలి చిత్ర బృందం తమ ట్విట్టర్ ఖాతాలో అభిమానులతో పంచుకుంది. ఇంతకీ ఆ సీన్ ఏమిటంటే.. బాహుబలి కుమారుడు శివుడుని శివగామి కాపాడిన సన్నివేశాన్ని ఆధారంగా తీసుకుని ఈ కేక్ ను తయారు చేశారు.

  • Loading...

More Telugu News