: నాగార్జున వర్శిటీ విద్యార్థిని రిషితేశ్వరి కేసులో చార్జిషీటు దాఖలు


గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్శిటీలో ఆత్మహత్యకు పాల్పడిన బీఆర్క్ విద్యార్థిని రిషితేశ్వరి కేసులో పోలీసులు చార్జిషీటు దాఖలు చేశారు. ప్రిన్సిపల్ బాబూరావును నాలుగో నిందితుడిగా చేర్చారు. దాంతో త్వరలో ఆయనను పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే హనీషా, జైచరణ్, శ్రీనివాస్ అనే నిందితులను అరెస్టు చేయగా, 47 రోజుల తరువాత వారు బెయిల్ పై విడుదలైన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News