: కొంతమంది ఏమి మాట్లాడతారో వారికే తెలియదు: చంద్రబాబు


కొంతమంది ఏమి మాట్లాడతారో వారికే తెలియదని ఏపీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. తాత్కాలిక సెక్రటేరియట్ నిర్మాణానికి సుమారు రూ.300 కోట్లు ఖర్చు పెట్టడం అనవసరమన్న వైఎస్సార్సీపీ నేత బొత్స సత్యనారాయణ గతంలో చేసిన కామెంట్లపై బాబు పైవిధంగా స్పందించారు. మీడియాతో బాబు మాట్లాడుతూ, తాత్కాలిక సెక్రటేరియట్ గురించి ప్రతిపక్ష నేతలు ఏమి మాట్లాడుతున్నారో వారికే తెలియదని.. వారి మాటలను పట్టించుకోవాల్సిన అవసరమే లేదని.. వారి మాటలు ప్రజలకు హితం చేసే విధంగా ఉన్నప్పుడు వాటి గురించి తప్పకుండా ఆలోచిస్తానని బాబు అన్నారు.

  • Loading...

More Telugu News