: మంచులో ఆడుకుంటున్న మహేశ్ బాబు కుటుంబం!


ప్రిన్స్ మహేశ్ బాబు తన కుటుంబంతో కలిసి మంచులో ఆడుకుంటున్నాడు. విహారయాత్ర కోసం విదేశాలు వెళ్లిన 'శ్రీమంతుడు' తన కుటుంబంతో కలిసి దిగిన ఫొటోలను ఫేస్ బుక్ అకౌంటులో పోస్టు చేశాడు. భార్య నమ్రత, కుమారుడు గౌతమ్, కుమార్తె సితారలతో ఉన్న ఫొటోలను మహేశ్ పోస్టు చేశాడు. అయితే, తాము ఏ ప్రాంతంలో ఉన్న విషయాన్ని మాత్రం చెప్పలేదు.

  • Loading...

More Telugu News