: తమిళనాడు ఆలయాల్లో డ్రెస్ కోడ్... రేపటి నుంచి షురుా!


తమిళనాడులోని దేవాలయాలను సందర్శించే భక్తులు, పర్యాటకులు తప్పనిసరిగా డ్రెస్ కోడ్ పాటించాలని మద్రాసు హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నిబంధన 2016, జనవరి 1 నుంచి అన్ని ఆలయాల్లో అమల్లోకి వస్తుంది. పురుషులైతే పైజామా, ధోవతి లేదా ప్యాంట్, షర్టు.. మహిళలైతే.. చీర, లంగా ఓణి, చున్నీతో ఉండే చుడీదార్ ధరించాలని చెప్పారు. జీన్స్, టీషర్టులు, లెగ్గింగ్స్ తదితర అధునాతన దుస్తులు ధరించవచ్చే మహిళలకు ఆలయ ప్రవేశం ఉండదని, డ్రెస్ కోడ్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని తమిళనాడులోని పలు ఆలయాల వద్ద ఇప్పటికే బోర్డులు ఏర్పాటు చేశారు.

  • Loading...

More Telugu News