: కేసీఆర్ కు ప్రధాని మోదీ లేఖ... చండీయాగం విజయవంతం చేశారని అభినందన


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ లేఖ రాశారు. ఇటీవల ఐదురోజుల పాటు నిర్వహించిన అయుత చండీయాగాన్ని విజయవంతం చేశారని లేఖలో కేసీఆర్ ను అభినందించారు. యాగం నిర్వహించడం సంతోషకరమని పేర్కొన్నారు. ఈ యాగం ద్వారా ఆధ్యాత్మిక సంక్షేమం, లోకకల్యాణం, విశ్వశాంతి చేకూరతాయని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. యాగానికి ప్రధానమంత్రి మోదీ రాని సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News