: 2016లో ప్రభుత్వ సెలవుల జాబితా
మరికొన్ని గంటల్లో నూతన సంవత్సరంలోకి ప్రవేశించనున్న వేళ, 2016 సెలవుల వివరాలు మీకోసం... జనవరి 14 (గురువారం) - సంక్రాంతి జనవరి 26 (సోమవారం) - రిపబ్లిక్ డే మార్చి 24 (గురువారం) - హోలీ మార్చి 25 (శుక్రవారం) - గుడ్ ఫ్రైడే ఏప్రిల్ 15 (శుక్రవారం) - శ్రీరామనవమి ఏప్రిల్ 20 (బుధవారం) మహావీర్ జయంతి మే 1 (ఆదివారం) - మేడే మే 21 (శనివారం) - బుద్ధపూర్ణిమ జూలై 6 (బుధవారం) - రంజాన్ ఆగస్టు 15 (గురువారం) - స్వాతంత్ర్య దినోత్సవం ఆగస్టు 25 (గురువారం) - కృష్ణాష్టమి సెప్టెంబర్ 5 (సోమవారం) - వినాయక చవితి సెప్టెంబర్ 12 (సోమవారం) - బక్రీద్ అక్టోబర్ 2 (ఆదివారం) - మహాత్మాగాంధీ జయంతి అక్టోబర్ 11 (మంగళవారం) - దసరా అక్టోబర్ 12 (బుధవారం) - మొహర్రం అక్టోబర్ 30 (ఆదివారం) - దీపావళి డిసెంబర్ 13 (మంగళవారం) - మిలాడినబీ డిసెంబర్ 25 (ఆదివారం) - క్రిస్మస్ వీటితో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించే ఐచ్ఛిక సెలవులు అదనం.