: జనవరి 1న సెలవుదినంగా ప్రకటించిన టీ-సర్కార్ !


తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు నూతన సంవత్సరం కానుక లభించింది. జనవరి 1వ తేదీని సెలవు దినంగా ప్రకటిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. టీ-సర్కార్ నిర్ణయంతో పలువురు ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News