: విజయవాడలో ప్రారంభమైన ఏపీ కేబినెట్ భేటీ


విజయవాడలోని సీఎం కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో మంత్రులు, కొంతమంది అధికారులు పాల్గొన్నారు. తాత్కాలిక సచివాలయం, చంద్రన్న సంక్రాంతి కానుక, విద్యుత్ ఛార్జీల పెంపు, రాజధాని నిర్మాణం, జన్మభూమి కార్యక్రమం తదితర అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు.

  • Loading...

More Telugu News