: శాంతిభద్రతలను గాలికొదిలేసిన నితిశ్: బీజేపీ విమర్శ


బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తన పీఠాన్ని కాపాడుకునేందుకు రాష్ట్రంలో శాంతిభద్రతలను గాలికొదిలేశారని బీజేపీ నేత శ్రీకాంత్ శర్మ ఆరోపించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, బీహార్ లో నేరాల సంఖ్య పెరిగిపోతోందంటూ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో జంగిల్ రాజ్-2 నడుస్తోందని.. ఇకనైనా రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు నితీశ్ పాటుపడాలని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News