: తమిళనాడులో ‘పతంజలి’ ఉత్పత్తులను నిషేధించిన ముస్లింలు!


పతంజలి ఉత్పత్తులను నిషేధిస్తూ తమిళనాడుకు చెందిన ముస్లిం మత సంస్థలు ఫత్వా జారీ చేశాయి. పతంజలి ఉత్పత్తులను గో మూత్రంతో తయారు చేస్తారని, అందుకే వాటిని నిషేధిస్తున్నామని తమిళనాడు తౌహిద్ జమత్ (టీఎన్టీజే) పేర్కొంది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. కాగా, యోగ గురువు బాబా రాందేవ్ ప్రవేశపెట్టిన పతంజలి ఉత్పత్తులు సంస్థ అవుట్ లెట్లలో విక్రయిస్తున్నారు. పతంజలి ఉత్పత్తి చేసే వాటిలో సబ్బులు, షాంపూలు, పేస్టులు, కొబ్బరి నూనె, ఫేషియల్స్, పలు రకాల బిస్కెట్లు, ఆమ్లా జ్యూస్, తెేనె వంటి వస్తువులు ఉన్నాయి.

  • Loading...

More Telugu News