: ‘ఫాలో ఫాలో యు...’ పాట రిలీజ్


నాన్నకు ప్రేమతో చిత్రంలోని ‘ఫాలో ఫాలో యు’ అనే పాటను దర్శకుడు కొరటాల శివ, నిర్మాత నవీన్ ఆవిష్కరించారు. జూ.ఎన్టీఆర్ తో త్వరలో సినిమా తీయనున్న దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ, ఎన్టీఆర్ నటించిన ఈ సినిమా రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నానన్నారు. తన సొంత చిత్రం కన్నా ఈ సినిమా రిలీజ్ కోసమే ఎక్కువగా వెయిట్ చేస్తున్నానన్నారు. తన తాజా చిత్రం కోసం బాగా కష్టపడుతున్నానని శివ అన్నారు.

  • Loading...

More Telugu News