: ఆడియో రిలీజ్ ఫంక్షన్ కు చేరుకున్న జగపతిబాబు, దేవిశ్రీ ప్రసాద్


'నాన్నకు ప్రేమతో' ఆడియో రిలీజ్ కార్యక్రమానికి ప్రముఖ నటుడు జగపతి బాబు, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ కొద్ది నిమిషాల క్రితం చేరుకున్నారు. ఈ చిత్రంలో జగపతిబాబు విలక్షణ పాత్ర పోషించారు. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వం వహించారు. కాగా, నాడు హీరోగా ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో జగపతిబాబు నటించారు. ప్రస్తుతం ప్రతినాయకుడి పాత్రల్లో ప్రముఖ హీరోల చిత్రాల్లో జగపతిబాబు నటిస్తున్న విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News