: నీటి ప్రాజెక్టులు విజయవంతమైతే ప్రయుత చండీయాగం నిర్వహిస్తా: కేసీఆర్


తెలంగాణలో నీటి ప్రాజెక్టులు విజయవంతమైతే ప్రయుత చండీయాగం నిర్వహిస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. యాగం అనంతరం రుత్విక్కులను కేసీఆర్ సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘యాగానికి ముందు శృంగేరికి వెళ్లి స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నప్పుడు.. స్వామి వారు స్వయంగా ఒక విషయం చెప్పారు. మీరు పెద్ద సాహసమే చేశారు. యాగం పరిపూర్ణమవుతుంది. చిన్నా చితకా ఆటంకాలు వస్తే మనస్సు చిన్న బుచ్చుకోవద్దు, మీరు కొనసాగండి, మా ఆశీస్సులు ఉంటాయి' అని చెప్పారన్నారు. ఆ దీవెన ఫలించి ఈ రోజు యాగం సుసంపన్నమైంది’ అని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News