: ఒలింపిక్స్ కు ఎంపికైన భారత్ రెజ్లింగ్ తొలి రిఫరీ!


వచ్చే ఏడాదిలో జరగనున్న రియో ఒలింపిక్స్ కు తొలి భారతీయ రెజ్లింగ్ రిఫరీ అశోక్ కుమార్ ఎంపికయ్యాడు. మ్యాచ్ ల నిర్వహణలో భాగంగా సూపర్ వైజర్లు, సలహాదారులను కలుపుకుని మొత్తంగా 50 మందిని యునైటెట్ వరల్డ్ రెజ్లింగ్ (యూడబ్యూడబ్యూ) ఎంపిక చేసింది. ఆసియా నుంచి 9 మందికి చోటు లభించగా.. అందులో అశోక్ కుమార్ కూడా ఒకరు. కాగా, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో వారెంట్ ఆఫీసర్ గా అశోక్ కుమార్ పనిచేస్తున్నారు.

  • Loading...

More Telugu News